2025 ని మిస్ చేసుకుంటున్న తెలుగు సూపర్ స్టార్స్ వీళ్లే!

2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…

రాజమౌళి సినిమాలో మళ్లీ నాని! అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసారు

అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నాని నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి, రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'లో నానీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాజమౌళి తన గొప్ప ప్రాజెక్ట్‌లో నానీని…

మహేష్ బాబు …పడవలో ఫైట్, 3 వేల మందితో

ఫారెస్ట్‌‌ అడ్వెంచరస్‌‌ యాక్షన్‌‌ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనట్లు సమాచారం. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, యూరోప్ లోనూ ఈ మూవీ షూటింగ్‌‌ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న…

మహేష్ సినిమా కోసం దేవకట్టాను దింపిన రాజమౌళి

ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి ( SS Raja mouli) కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా…

మహేష్ , రాజమౌళి చిత్రం ఇంట్రస్టింగ్ అప్డేట్, ఫ్యాన్స్ కు పండగే

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్‌ (Mahesh Babu) మునుపెన్నడూ చేయని ఓ…

ఇక నుంచి అది మహేష్ మొక్క

మహేష్ బాబు రీసెంట్ గా ఒరిస్సాలోని కోరాపుట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కోసం కథ ప్రకారం, కోరాపుట్ లోని దేవ్ మాలి పర్వతాన్ని ఎంచుకున్నారు. ఆ పర్వత ప్రాంతంలోనే…

జామ‌ప‌ళ్లు అమ్మే మహిళ గురించి ఇన్సిప్రైరింగ్ స్టోరీ షేర్ చేసిన ప్రియాంకా చోప్రా

గ్లోబుల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఉంది. ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Rajamouli), సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ప్రధానపాత్రలో న‌టిస్తుండ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్…

షాక్: మహేష్ , రాజమౌళి షూట్ వీడియో లిక్, ఏముంది అందులో

పెద్ద సినిమాలకు లీక్ లు బాధలు తప్పటం లేదు. షూటింగ్ లొకేషన్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కొందరు అత్యుత్సాహంతో చేసే ఈ పనిలో టీమ్ మొత్తాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు…

ఒడిశా అడవులకి మహేష్.. నమ్రత ఎమోషనల్ సెండాఫ్..

మహేష్ బాబు ఒడిశా అడవులకు బయిలుదేరారు. అక్కడకు ఎందుకు బయిలుదేరాలో మనందరికీ తెలుసు. ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమా కోసం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ…

మహేష్ చిత్రంకి ప్రియాంక చోప్రా షాకింగ్ రెమ్యునరేషన్

ఇప్పుడు ఎక్కడ చూసినా మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే SSMB29 ప్రాజెక్ట్‌ కు సంభందించిన కబుర్లే . ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఆమె అఫీషియల్ గా…