హోలీ పార్టీలో టీవీ నటిపై అసభ్య ప్రవర్తన, కేసు నమోదు

ఈ షాకింగ్ సంఘటన ముంబైలో జరిగిన హోలీ పార్టీలో చోటు చేసుకుంది. వేధింపుల ఆరోపణలపై ఒక టీవీ నటి తన సహనటుడిపై పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మార్చి 14న ముంబై నగర శివారులో హోలీ పార్టీ జరిగింది, అక్కడ తన…