తమన్నా హాట్ సాంగ్ …2025 లో రూల్ చేస్తోంది ఇదే

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరస బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. జైలర్ మూవీలో తనదైన గ్లామర్‌, డ్యాన్స్‌తో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్త్రీ-2…