ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ ఏమిటి అంటే అలేఖ్య చిట్టి పచ్చళ్ల కాంట్రవర్సీ (Alekhya Chitti Pickles Controversy).ముగ్గురు అక్కచెళ్లెళ్లు కలిసి ప్రారంభించిన ఈ అలేఖ్య పికెల్స్.. ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది. కారణం, వారి నోటిదూలే. సోషల్ మీడియా ద్వారా ఎదిగిన…
