వరుణ్ తేజ్ కొత్త ప్లాన్ “కొరియన్ కనకరాజు” తర్వాత షాకింగ్ లవ్ స్టోరీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైమ్ ఇప్పుడు క్రూషియల్ పాయింట్లో ఉంది. ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద లక్ కలసి రాలేదు. కానీ ఇప్పుడు వరుణ్ మైండ్సెట్ పూర్తిగా మారిపోయిందట. ఇకపై ఎక్స్పెరిమెంట్స్ కాదంటూ, “స్క్రిప్ట్ ఫస్ట్ – హైప్…



