COMING SOON…? త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో వెంకటేష్?
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్ అవుతుందా? టాలీవుడ్‌లో హాట్ టాపిక్! టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అది మరెవరి గురించి కాదు… విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ గురించి! గతంలో ఈ కాంబినేషన్…








