అబ్బబ్బే!! అడల్ట్ కంటెంట్ ఏమిలేదు, హీరో కంగారు
విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లు ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందేమో అని సందేహ పడ్డారు. ఈ విషయమై సోషల్ మీడియాలో…


