భారత ప్రభుత్వం నుంచి సొంత ఓటీటీ: వేవ్స్ ఎంట్రీతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ షాక్!
ఓటీటీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, ఆహా, జీ5 వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫార్ములు. కానీ ఇప్పుడు ఈ రంగంలోకి భారత ప్రభుత్వం బిగ్ ఎంట్రీ ఇచ్చింది. అదే WAVES – India’s official, all-in-one…
