ముగిసిన టాలీవుడ్ స్ట్రైక్ : ఎవరు గెలిచారు – నిర్మాతలా? కార్మికులా?
తెలంగాణ సినీ పరిశ్రమలో దాదాపు 18 రోజులుగా సాగిన సమ్మెకు తెరపడింది . సినీ కార్మికులకు 22.5% వేతన పెంపు పై ఇరు పక్షాలు అంగీకరించాయి. దిల్ రాజు వ్యాఖ్యలు షూటింగ్స్ ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం ఇబ్బందులు పడ్డాయని తెలిపారు.సీఎం రేవంత్…
