బాలీవుడ్ హాట్ బ్యూటీలు దిశా పటాని, మౌనీ రాయ్ ఇద్దరూ ఎక్కడుంటే అక్కడ గ్లామర్ డోస్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ ఇద్దరు భామల మధ్య ఉన్న స్నేహం కాస్త శృతి మించుతోందా అన్న అనుమానాలు నెటిజన్లలో కలుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఈ ఇద్దరే.. ఏ ట్రిప్ వేసినా ఈ జంటనే! తాజాగా వీరిద్దరూ కలిసి గోవా వీధుల్లో చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తోంది.

గోవా బీచ్‌లో బికినీ సెగలు!
కొత్త సంవత్సరం (2026) వేడుకల కోసం ఈ బ్యూటీలు గోవాను ఎంచుకున్నారు. అక్కడ వారు వేసుకున్న డ్రెస్సులు, ఒకరినొకరు హగ్ చేసుకుంటూ దిగిన ఫోటోలు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. మౌనీ రాయ్ ఆరెంజ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతుంటే, దిశా పటాని తన హాట్ పింక్ అవుట్‌ఫిట్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
మౌనీ రాయ్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ “పాజిటివ్లీ ఎక్సోటిక్” అని క్యాప్షన్ ఇవ్వగా.. దిశా పటాని వెంటనే స్పందిస్తూ “మై మోన్ (నా మౌనీ)” అంటూ ప్రేమగా కామెంట్ చేసింది.

మీ ఇద్దరు ‘లెస్బియన్స్’ ఏంటి? ట్రోలర్స్ అటాక్!
ఈ ఇద్దరి అతి సాన్నిహిత్యం చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
“మౌనీ రాయ్‌కి పెళ్లయ్యింది కదా.. భర్తను వదిలేసి ఎప్పుడూ దిశాతోనే ఉంటుందేంటి?” అని ఒకరు.

“చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువే ఏదో ఉన్నట్లుంది.. వీరు లెస్బియన్స్ ఏంటి?” అంటూ మరికొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అసలు మౌనీ రాయ్ భర్త సూరజ్ నంబియార్ ఎక్కడ? ఆయనకు అసలు అసూయ కలగదా? అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

తగ్గేదేలే అంటున్న భామలు!
ఎవరు ఎన్ని అన్నా, ఎన్ని రూమర్లు పుట్టించినా ఈ ఇద్దరు భామలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. “ఇద్దరు హీరోయిన్లు మంచి ఫ్రెండ్స్ కాలేరనే రూల్ ఎక్కడైనా ఉందా?” అంటూ గతంలోనే మౌనీ రాయ్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

వీరిద్దరి కెమిస్ట్రీని చూస్తుంటే.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోల మధ్య ఉండే బాండింగ్ కంటే వీరిద్దరి మధ్యే ఏదో ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉందని జనం ఫిక్స్ అయిపోతున్నారు.
మొత్తానికి గోవా ట్రిప్‌తో న్యూ ఇయర్ కంటే ముందే నెట్టింట హీట్ పెంచేసిన ఈ సుందరాంగుల ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


