అనుష్క ‘కథనార్’ ట్రైలర్ .. విజువల్స్ అదిరిపోయాయి కానీ ఆ ఒక్కటే లోటు!!
బాహుబలి జేజమ్మ మళ్ళీ వచ్చేస్తోంది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న అనుష్క 50వ సినిమా! టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ కోసం…
