అమితాబ్ బచ్చన్‌ను పాఠం చెప్పిన ఐదో తరగతి పిల్లాడు!” – కేబీసీ వేదికపై సంచలనం

ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 17వ సీజన్‌లో జరిగిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.గుజరాత్‌ గాంధీనగర్‌కి చెందిన ఐదో తరగతి విద్యార్థి ఇషిత్ భట్, హాట్‌సీట్‌లో కూర్చున్న వెంటనే తన ప్రవర్తనతో అందరినీ…

సినిమా చూస్తూ భోజనం?! పీవీఆర్ ఐనాక్స్ సరికొత్త థియేటర్ కాన్సెప్ట్‌!!

సినిమా చూడటమంటే ఇంతకుముందు కేవలం పాప్‌కార్న్, కోక్, బిగ్ స్క్రీన్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు థియేటర్‌కి సినిమా కోసం మాత్రమే రావడం లేదు — వాళ్లు కోరుకుంటున్నారు సౌకర్యం, ఫీలింగ్, కొత్త అనుభవం. అదే దిశగా పీవీఆర్…

కిడ్నాప్‌, దాడి కేసులో హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్ట్ ఊరట!

మలయాళ సినీ నటి లక్ష్మీ ఆర్‌ మీనన్ పై నమోదైన కిడ్నాప్‌, దాడి కేసులో కేరళ హైకోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. ఆగస్టు 24న కొచ్చి పబ్‌లో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైంది. జస్టిస్‌ బెచు…

నయనతార ఇంటికి బాంబు బెదిరింపు..!

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇంటికి బాంబు బెదిరింపు రావడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. చెన్నైలోని అల్వార్‌పేట, వీనస్ కాలనీలో ఉన్న నయన్ కొత్త ఇంటికి ఓ ఫోన్‌ కాల్‌ ద్వారా బాంబు ఉందన్న అలర్ట్ అందింది.…

మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్! ₹26 కోట్ల ఫీజు స్కాం? కమిషన్ సీరియస్, విష్ణు కౌంటర్ స్టేట్‌మెంట్ వైరల్!

మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన “అధిక ఫీజులు వసూలు” ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాము నియమాల ప్రకారమే ఫీజులు స్వీకరించామని యూనివర్సిటీ ఛైర్మన్, నటుడు మంచు విష్ణు స్పష్టంచేశారు.…

దీపికా హిజాబ్ వివాదం: హిందువై ఉండి డబ్బుల కోసం ఇలా చేస్తావా? !

ఈ మధ్యకాలంలో వరస వివాదాలతో ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది! తాజాగా ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘ఎక్స్‌పీరియన్స్ అబుదాబి’ యాడ్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అబుదాబి…

శిల్పాశెట్టి కు హైకోర్టు షాక్: విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు కట్టాలి!

బాలీవుడ్ స్టార్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది. రూ.60 కోట్ల ఆర్థిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ దంపతులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా, కోర్టు స్పష్టంగా “ముందు డబ్బులు డిపాజిట్…

కర్ణాటకలో బిగ్ బాస్ సెట్ సీజ్! కిచ్చా సుదీప్ షోకి పెద్ద షాక్!

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా ఉన్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు భారీ షాక్ తగిలింది. పర్యావరణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు ఆరోపణల నేపథ్యంలో, కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) షో చిత్రీకరణ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్ అండ్…

హిమాలయాల్లో సూపర్‌స్టార్ స్పిరిట్యువల్ మోడ్ ఆన్! వైరల్ ఫొటోలు!

సినిమాల్లో తన స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో తన వినయంతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘కూలీ’ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దాని తర్వాత రజనీ తన వార్షిక…

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం – తృటిలో తప్పించుకున్న స్టార్ హీరో!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. సోమవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన కారుకు ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా సేఫ్‌గా బయటపడ్డాడు. విజయ్ దేవరకొండ…