బాలీవుడ్ పరిస్దితి..ఇంత దిగజారిందా, ద్యావుడా?

ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే సినీ పరిశ్రమల ముందు ఉన్న అతిపెద్ద సవాల్‌ . స్టార్ విలువ, భారీ ప్రమోషన్, చక్కని విజువల్స్ — ఇవన్నీ ఉండినా, ప్రేక్షకులు ముందుగానే “ఇది నాకొద్దు” అనే తీర్పు ఇచ్చేస్తున్నారు. ఒక్కో సినిమా వదిలిన…

పవన్ కల్యాణ్ వ్యాఖ్యపై కంగన స్పందన చూసారా?

ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనతో "ధీరోదాత్త" పాత్రకి సరిపోయే నటి ఎవరైనా నటించాలంటే కంగన రనౌత్ అయితే బాగుంటుందని ఆయన చెప్పినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఈ కామెంట్…

‘డ్రాగన్’కి బ్రేక్ ఇచ్చి మరీ ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడో తెలిస్తే మతి పోతుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ (ప్రశాంత్ నీల్ దర్శకత్వం) షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఇందుకు కారణం ఆయన ఫుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ ప్రమోషన్‌లపైనే పెట్టడమే. ఆగస్టు 14న…

రూ.1000 కోట్లు అప్పు ఇప్పిస్తానంటూ తమిళ నటుడు మోసం, అరెస్ట్

తమిళ నటుడు ఎస్. శ్రీనివాసన్ భారీ మోసం కేసులో అరెస్టయ్యారు. ఢిల్లీ పోలీసులు బుధవారం ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే—2010లో శ్రీనివాసన్ ఒక ప్రైవేట్ సంస్థకు రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రుణం చర్యల…

ఆరేళ్ల తర్వాత గెడ్డం గీసిన స్టార్ హీరో..అసలు మేటరేంటంటే

'ఆక్వామ్యాన్‌' హీరో జేసన్ మొమోవా తన గడ్డాన్ని 6 ఏళ్ల తర్వాత తొలిసారి షేవ్‌ చేశాడు! అదేంటి షాక్ అవుతున్నారా? ఈ లుక్ మార్పు అన్నదీ ఆశ్చర్యంగానే జరిగింది. జూలై 30న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో జేసన్, తన…

నాని నిర్ణయం కూడా ‘కింగ్‌డమ్’ ఫలితంపైనా? గౌతమ్ తిన్ననూరికి సీక్రెట్ ప్లాన్ !

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్ నేటి అర్ధరాత్రి థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా విజయ్‌కు సరైన హిట్ దక్కలేదు. ఈ సినిమాలో ఆయనకి సెకండ్ ఛాన్స్ లాంటి మళ్లీ ఒకసారి స్టార్‌గా నిలబడే అవకాశమంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో…

125 కోట్లను కాదనుకుని… రూ.100కే సినిమా చూపిస్తున్న ఆమిర్ ఖాన్!

ఆమిర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు… ‘సితారే జమీన్ పర్’ సినిమాను యూట్యూబ్ పేపర్ వ్యూ మోడల్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో షాక్ కలిగింది. 125 కోట్ల భారీ డీల్‌ను ఓటీటీ దిగ్గజం ప్రైమ్ వీడియో ఆఫర్ చేయగా, ఆమిర్…

వివాదాల కల్పిక మళ్లీ వార్తల్లో! రిసార్ట్‌లో షాకింగ్ సీన్… వీడియోతో మరింత రచ్చ!

తెలుగు సినీ పరిశ్రమలో తరచూ వివాదాల్లో నిలిచే నటి కల్పిక మళ్లీ ఓ హంగామాతో వార్తల కేంద్రంగా మారింది. ఈసారి వేదికగా నిలిచినది — నగర శివారులో ఉన్న కనకమామిడి ప్రాంతంలోని బ్రౌన్‌టైన్ రిసార్ట్. సోమవారం మధ్యాహ్నం రిసార్ట్‌కు వచ్చిన కల్పిక,…

ఏంటి బాస్.. ఇంత పెద్ద హిట్టా! కొత్తవాళ్లతో 300 కోట్లు కలెక్షన్సా?

జులై 18న యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై విడుదలైన 'సయారా' ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో స్వైరవిహారం చేస్తోంది. సినిమా విడుదలైనప్పటి నుంచే దూకుడుగా దూసుకుపోతూ, ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఎక్కడ విన్నా 'సయారా' గురించిందే చర్చ. కొత్త నటీనటులతో తీసిన…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త, మరో పదిరోజుల్లోనే…

ఇండియన్ ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (Ntr), కియారా అద్వానీ (Kiara Advani) కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్‌ భారీ ఎత్తున నిర్మించింది. ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన…