“నగ్న ఫోటోలు పంపమని అక్షయ్ కుమార్ కూతురికి షాక్!”

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ అంటే తెలియని వారు లేరు. నార్త్, సౌత్ రెండు ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి స్టార్ కూతురినే ఓ అపరిచితుడు “నగ్న ఫోటోలు పంపు” అంటూ బెదిరించాడని విషయం బయటపడింది. బయటికి…

ఓటీటీ యుగంలోనూ 100 రోజులు దూసుకెళ్లిన బ్రాడ్ పిట్ మూవీ!

ఓటీటీ హవా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నెలల తరబడి ఆడటం దాదాపు అసాధ్యం. ఎన్ని హిట్ టాక్ వచ్చినా ఎక్కువలో ఎక్కువ మూడు, నాలుగు వారాలకే థియేటర్ల నుంచి మాయమైపోతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. అదే…

బ్యాగ్ ఓపెన్ చేయగానే 40 కోట్ల డ్రగ్స్.. బాలీవుడ్ యంగ్ యాక్టర్ భవిష్యత్తు నాశనం!

సినిమా అవకాశాలు లేక ఓ నటుడు మాఫియా వలలో చిక్కుకొని, రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే…. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న ఈ యువ నటుడు, 2019లో వచ్చిన ‘స్టూడెంట్…

“ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా?” – పవన్ కల్యాణ్ పెట్టిన షరతు!

రాజకీయ వేదికపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు నటుడు ప్రకాశ్ రాజ్… వెండితెరపై మాత్రం అసలైన కెమిస్ట్రీని చూపించారు. ఈ ఇద్దరూ కీలక పాత్రల్లో నటించిన "ఓజీ" బాక్సాఫీస్ వద్ద ఘన…

దనుష్ సినిమా – ‘ఇడ్లీ కొట్టు’ ఏమైంది?

టాలీవుడ్‌లో ‘సార్’, ‘కుబేరా’ వంటి హిట్స్ అందుకున్న ప్రతిభావంతుడు తమిళ నటుడు దనుష్, మరిన్ని తెలుగు ప్రాజెక్టులలో పని చేయాలనే ఉత్సాహంతో వచ్చాడు. ఇక్కడ తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన…

త్రిషా ఇంటిపై బాంబ్ బెదిరింపు… షాక్‌లో స్టార్ హీరోయిన్!

దక్షిణ భారత ప్రముఖ నటి త్రిషా ఇంటి మీద షాకింగ్ బాంబ్ బెదిరింపు వెలుగుచూసింది. చెన్నైలోని ఆమె నివాసంతో పాటు, గవర్నర్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ప్రధాన కార్యాలయం కూడా ఆ బెదిరింపు లిస్టులో ఉన్నట్టు సమాచారం. తక్షణమే పోలీసులు…

విజయ్ దేవరకొండ–రష్మిక సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఫిబ్రవరిలోనా?

టాలీవుడ్ లో ఓ షాక్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయమైన వర్గాల ప్రకారం, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నారట! ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే…

ప్రభాస్, బాలయ్య, చిరంజీవి సినిమాలు… OTT డీల్ ఎందుకింత లేట్?

దసరా సీజన్‌ను “కాంతార చాప్టర్ 1” ఘనంగా ముగించగా, వచ్చే మూడు నాలుగు నెలల్లో తెలుగు సినిమాల వరద రానుంది. అందులో “ఆంధ్ర కింగ్ తలూకా”, “మాస్ జాతర”, “డకాయిత్” వంటి రిలీజ్‌లు ఉన్నా… మొత్తం ఫోకస్ మాత్రం మూడు భారీ…

కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ షాక్‌! – ఒక్క రోజులోనే 89Cr+ గ్రాస్

‘కాంతార’ మిస్టిక్ వరల్డ్ మళ్లీ తెరపైకి వచ్చింది… కానీ ఈ సారి మరింత శక్తివంతమైన రూపంలో! ‘కాంతార చాప్టర్ 1’ విడుదల రోజే ఆడియన్స్‌ని ఆధ్యాత్మికతలో ముంచేసి, బాక్స్ ఆఫీస్‌ను ఊచకోత కోశింది. ఓపెనింగ్ డే గ్రాస్: ₹89 కోట్లకు పైగా…

‘అఖండ 2’ బిజినెస్ షాక్‌! బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ లేని రికార్డ్ ఫిగర్స్

‘అఖండ’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అఖండ విజయమే ఇప్పుడు సీక్వెల్‌కు ఆకాశాన్నంటిన క్రేజ్ తీసుకువచ్చింది. బాలయ్య మార్కెట్‌ ఒక్కసారిగా మారిపోయింది. అదే జోష్‌తో వస్తున్న ‘అఖండ 2’ థియేట్రికల్, OTT బిజినెస్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది.…