రజనీ ‘కూలీ’కు తెలుగులో భారీ డీల్, ఎంత లాభం రాబోతోందో

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కూలీ’.ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్‌కు ఇది 171వ చిత్రం. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఉపేంద్ర, సౌబిన్‌…

రూ.100 కోట్ల పరువు నష్టం దావా : క్షమాపణ చెప్పిన ‘ఛావా’ దర్శకుడు

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava) ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం అంతటా ప్రశంసలు దక్కించుకుంది. శంభాజీ మహరాజ్‌ పాత్రలో విక్కీ నటనను…

రిలీజ్ అప్పుడు ఆడలేదు, రీరిలీజ్ లో దుమ్ము దులిపేస్తోంది

ఈ మధ్యన రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ రీరిలీజ్ లలో చాలా వరకూ ప్రింట్ ఖర్చులు కూడా రప్పించుకోవటం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం వర్కవుట్ కావటం లేదు. అయినా సరే తగ్గేదే లే అని స్టార్…

OTT లో ‘డాకు మహారాజ్’, మొదలైన విమర్శల పర్వం

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'డాకు మహారాజ్'. బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది.…

ప్రభాస్ కు కండీషన్ పెట్టిన డైరక్టర్, షాక్ లో ఫ్యాన్స్

సాధారణంగా స్టార్ హీరోలు డైరక్టర్స్ కు, నిర్మాతలకు కండీషన్స్ పెడుతూంటారు. కానీ రివర్స్ లో ప్రభాస్ కు డైరక్టర్ కండీషన్ పెట్టారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏమా కండీషన్ ? ఆ దర్శకుడు…

సందీప్ కిషన్ ని తిట్టిపోస్తున్నారు, ఎందుకంటే

సందీప్ కిషన్ ఇప్పుడు సోషల్ మీడియా జనాలకు టార్గెట్ అయ్యారు. అందుకు కారణం ఆయన తన పేరు ముందు ఓ బిరుదు తగిలించుకోవటమే. అయితే సినీ పరిశ్రమలో బిరుదులు అనేవి పీఆర్వోలు లేదా మీడియా వారు ఇచ్చేస్తూంటారు. పాపులర్ చేసేస్తూంటారు. అయితే…

రిలీజ్‌కి ముందే లాభాల్లో, నిర్మాతగా నాని లెక్క ఇదీ

నటుడుగానే కాదు నిర్మాతగానూ నాని దూసుకుపోతున్నారు. చిరంజీవితోనే ఏకంగా సినిమా పెట్టిన నాని ఇప్పుడు ఓ చిన్న సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన ఏ సినిమా…

చిరంజీవి సరసన బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు కమిటవ్వుతున్నారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు…

“ఛావా” ఎఫెక్ట్ : వికీపీడియా పై కేసు

ఇప్పుడు దేశంలో మరాఠ యోధుడు, హిందూ సామ్రాజ వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ, అతని కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరాఠా యోధుల చరిత్రను “ఛావా” పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూ..…

‘ఛావా’కు రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు

శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’కు (Chhaava) దేశవ్యాప్తంగా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. అంతటా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో…