‘ఏమైనా చేస్తా సర్… అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్…’ అంటూ వచ్చాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom)డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ దేవరకొండ…
