సూపర్ హిట్ వెబ్ సీరిస్ సీక్వెల్ డేట్ ఇచ్చేసారు,రెడీ అవ్వండి

ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొన్ని వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అవుతాయి. వాటి రెండో భాగం కోసం జనం ఎదురుచూస్తూంటారు. మళ్లీ థ్రిల్ మూమెంట్ ని అనుభవించాలని తహతహలాడిపోతూంటారు. అలాటి వెబ్ సీరిస్ లకు భాషతో సంబంధం ఉండదు. అలా…

సైడ్ డాన్సర్స్ నుంచి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిన స్టార్ డాన్సర్స్

బాలీవుడ్ అంటేనే డాన్స్ ,మసాలా. అక్కడ ఎదుగుల సామాన్యమైనది కాదు. అయితే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ నుంచి స్టార్ అవటం మరీ కష్టం. కానీ కొందరు అవి సాధించారు. అయితే అవి ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ కాదు, ఏళ్ల తరబడి…

క్షమాపణలు, వదిలేయండి అంటూ అల్లు అరవింద్ రిక్వెస్ట్

తెలియకుండా మాట్లాడుతూ ఫ్లో లో నోరు జారితే గతంలో అయితే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ప్రతీది పెద్ద రాద్దాంతమై పోతోంది. రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కామెంట్స్…

ఆర్టీసీ బస్సులో ‘తండేల్‌’షో , నిర్మాత సీరియస్ వార్నింగ్

పైరసీ అనేది సినీ పరిశ్రమకు పెనుభూతంలా పట్టుకుంది. సినిమాని చంపేస్తోంది. తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘తండేల్‌’ (Thandel)కు ఈ పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పైరసీ దీన్ని వేధిస్తోంది.…

తన సినిమాని ‘బాయ్ కాట్’ చేయద్దంటూ వైసీపీ కు విష్వక్సేన్ రిక్వెస్ట్, క్షమాపణ

విష్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన…

ఐడియా బాగుంది…క్లిక్ అయితే అందరూ ఇదే ఫాలో అవుతారు

‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం ఓటీటీ, డిజిటల్‌ రైట్స్‌ను జీ5/జీతెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సోమవారం తన సోషల్‌మీడియాలో జీ తెలుగు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్‌ పెట్టింది. ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్టు పెడుతూనే, ఓటీటీ కన్నా…

అఫీషియల్: ‘ముఫాసా:ది లయన్‌ కింగ్‌’ఓటిటి రిలీజ్ డేట్

ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ డిస్నీ తెరకెక్కించిన ‘ముఫాసా:ది లయన్‌ కింగ్‌’ మ్యూజికల్‌ లైవ్‌ యాక్షన్‌ చిత్రం గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనేక భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో హీరో మహేశ్‌బాబు.. ముఫాసా…

బెయిల్ నుంచి వచ్చాక హీరో దర్శన్ మొదటి ఇనిస్ట్రా వీడియో…అందులో ఏముందంటే

అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) డిసెంబర్‌ నెలలో బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇన్‌స్టా లో ఓ వీడియో పెట్టారు. అభిమానులను ఉద్దేశించి ఇందులో ఆయన మాట్లాడారు.…

బాలయ్యకు విలన్ గా సరోనోడినే పెట్టారే

బాలయ్య సినిమాలో విలన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక ఆ కాంబోకి బోయపాటి కలిస్తే ఇంక చెప్పేదేముంది. అంతకు మించి అన్నట్లుగా విలన్ ని సెట్ చేస్తారు. దాంతో ఆ కాంబో భాక్సాఫీస్ దగ్గర తాండవమే. ఇప్పుడు మరోసారి నందమూరి…

సమంతతో విడాకులు, నెగెటివ్‌ పీఆర్‌ పై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

నెగిటివ్ పీఆర్ తెలుగు పరిశ్రమలో ఈ మధ్యన బాగా ఎక్కువైన సంగతి తెలిసిందే. నిర్మాతలు, దర్శకులతో పాటు హీరోలు ఈ నెగిటివ్ పీఆర్ ట్రెండ్ కు బలి అవుతున్నారు. సినిమా రిలీజైన మరుక్షణమే ఈ నెగిటివ్ ట్రెండ్ స్టార్టైపోతోంది. ఈ విషయమై…