అఫీషియల్ : ఓటీటీలోకి ‘పుష్ప2 ’

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇంకా చేస్తూనే ఉంది. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్…

విజయ్ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్

తమిళ స్టార్‌ విజయ్‌ (Vijay)హీరో గా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘విజయ్‌ 69’, ‘దళపతి 69’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం టైటిల్ ను తాజాగా చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీనికి ‘జన నాయగన్‌’…

నాగ చైతన్య ‘తండేల్’ బడ్జెట్ , బిజినెస్

నాగ చైత‌న్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా తండేల్(Thandel). గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్దాయిలో రూపొందిన ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) హీరోయిన్. చైతూ కెరీర్లోనే…

ఉపేంద్ర ‘UI’క్లోజింగ్ కలెక్షన్స్

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా యూఐ రిలీజ్ కు ముందు ఎంతో ఆసక్తిని రేపింది. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు…

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం మొదలు, ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్

'గీత గోవిందం' సక్సెస్‌ తరువాత ఆయన మరో సరైన కమర్షియల్‌ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ.ఈ క్రమంలో రెగ్యులర్‌ కథలకు స్వస్తి చెప్పి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'జెర్సీ' ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ…

ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్, అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’

విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యి…. మొదటి షోతోనే సూపర్ హిట్…

బాబాయ్ ను అభినందించిన అబ్బాయ్

బాలయ్యకు పద్మ భూషణ్ వచ్చిన నేపథ్యంలో..ఎన్టీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ అయింది. బాల బాబాయ్ కు పద్మ భూషణ్ పురస్కారం రావడం సినిమారంగానికి, ప్రజా సేవకు ఆయన చేసిన ఎనలేని కృషికి గుర్తింపు అన్న జూ. ఎన్టీఆర్.. ఈ మేరకు సోషల్ మీడియాలో…

సినీ పద్మాలు అందుకున్న సెలబ్రెటీలుకు శుభాకాంక్షలు

కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మభూష‌ణ్ ద‌క్కింది. ఇది బాల‌య్య అభిమానుల‌కే కాదు. తెలుగు చిత్ర‌సీమ‌కు, తెలుగు సినీ అభిమానుల‌కు, తెలుగువాళ్ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards)…

మహేష్, రాజమౌళి మూవీ ప్రెస్ మీట్ ఎప్పుడు

ఎక్కడ విన్నా ఇప్పుడు రాజమౌళి(Rajamouli),మహేష్ బాబు(Mahesh Babu)కాంబినేషన లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గురించే. ఈ చిత్రం జనవరి 2 న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ,ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్…

ధనుష్ డేట్స్ కావాలా? ఎన్ని కోట్లు రెడీ చేసుకోవాలంటే…

తమిళ హీరో ధనుష్‌ తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య వెంకీ అట్లూరితో ‘సార్‌’ చేశారు. పెద్ద హిట్‌ అయ్యింది. ప్రస్తుతం శేఖర్‌కమ్ములతో ‘కుబేర’ చేస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ధనుష్ తో…