తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రివ్యూనే ఈ దర్శకుడుకి ఆఖరి చూపైంది

తెలుగు సినిమా ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టిన సంఘటన ఇది.తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు..తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానేబ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాదకథ ఇది. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47)తన హృదయానికి ఎంతో…

శిల్పా చక్రవర్తి వివాదంలో పోలీసులు జోక్యం ఎందుకు ? — హైకోర్టు ఆగ్రహం

సివిల్ వివాదాల్లో పోలీసులు మితిమీరిన జోక్యం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రముఖ టీవీ నటి శిల్పా చక్రవర్తి భర్త జడ కల్యాణ్ యాకయ్యతో కలిసి నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలోని 32 ఎకరాల భూమిపై ఎదుర్కొంటున్న…

విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీలకు ఈడీ షాక్!

టాలీవుడ్‌ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై Enforcement Directorate (ED) రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం…

ఫైనల్ గా తెలుగు సినిమా కమిటైన పూజా హెగ్డే! హీరో ,డైరక్టర్, బ్యానర్ డిటేల్స్

ఒక టైమ్ లో టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన పూజా హెగ్డే, భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అలాగని వరుసగా ప్లాప్‌లు వచ్చేసరికి, ఆమె క్రేజ్ కొంత తగ్గిపోయింది. తెలుగు అవకాశాలు తగ్గడంతో, తమిళం-హిందీ సినిమాలవైపు మళ్లింది.…

మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి’… అయితే రెండు పార్ట్ లుగా మాత్రం కాదు

2015లో విడుదలైనప్పుడు తెలుగు సినిమా చరిత్రలో ఒక తిరుగులేని మైలురాయిగా నిలిచిన సినిమా బాహుబలి. అప్పటివరకు తెలుగు సినిమా ఏదీ చేయని విధంగా ఊహకు అతీతమైన విజువల్స్‌తో, అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను శాసించిందీ సినిమా. “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న…

నేను దానికి బానిసయ్యాను అంటూ సమంత షాకింగ్ కన్ఫెషన్

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ఒక అవసరం అనేది నిజం. కానీ ఆ అవసరం ఓ అలవాటుగా, ఆ అలవాటు ఓ అడిక్షన్‌గా మారి మనల్ని మనమే కోల్పోయే పరిస్థితికి నెట్టేస్తోంది. రోజు తలెత్తే నోటిఫికేషన్లు, ఎండలెస్ స్క్రోలింగ్, సోషల్…

‘సీతాదేవి’ గా సాయి పల్లవి, రెమ్యునరేషన్ ఎంతో వింటే మైండ్ బ్లాక్

టాలెంట్‌కి కేరాఫ్ ఎడ్రస్ గా ముద్ర వేసుకున్న నటి సాయిపల్లవి. తన డాన్సులతో, నేచురల్‌ నటనతో, చక్కటి పాత్రల ఎంపికతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. అయితే గత కొంతకాలంగా…

“కూలీ” ట్రైలర్ లేకుండా రిలీజ్ కు రెడీ! రిస్క్ వెనుక అసలైన గేమ్‌ప్లాన్ ఇదే?

సూపర్ స్టార్ రజనీకాంత్ – మాస్ మాస్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న "కూలీ" సినిమాపై ఓ స్పెషల్ క్రేజ్ నడుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటినుంచి రోజుకో అప్డేట్ తో హైప్ పెంచుతూనే ఉంది. కానీ, ఇప్పుడు మీరు వినే అప్డేట్ మాత్రం…

నయనతార డాక్యుమెంటరీ మరో వివాదం: ‘చంద్రముఖి’ హక్కులతో కొత్త చిక్కు

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన నయనతారకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఓ రేంజిలో ఉంది. సినిమాల్లో నటనతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ లేడీ సూపర్‌స్టార్ జీవితం మీద…

పాము లక్షణాలతో నిండి ఉన్న ‘నాగులు’ పాత్రలో చిరంజీవి

ఒక పాత్రలో కాదు… ఏ పాత్రలోనైనా జీవించగల న‌టుడు చిరంజీవి! ఆయన స్క్రీన్‌పై కనిపించినప్పుడు కేవలం నటుడు అనిపించడు – ఆ పాత్రగా మారిపోతాడు. ముని కళ్లు ఉన్న మర్డరర్‌గా కనిపించినా, గ్రామీణ యువకుడిగా కనిపించినా, గుండె గదులలో తళతళలాడే మృదుస్వభావుడిగా…