హేళన చేయేలేదంటూ తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణ
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారురు. తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం…
