Thandel:’తండేలు’ కు చైతు ఎంత ఛార్జ్ చేసాడు?

నాగచైతన్య హీరోగా రూపొంది రిలీజ్ కు సిద్దమైన చిత్రం తండేల్‌ (Thandel). సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రానికి చందూమొండేటి డైరెక్టర్. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీమ్.…

Game Changer:ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన

రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ఓటిటి రిలీజ్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. కలెక్షన్స్ పరంగా అనుకున్న స్థాయికి చేరుకోకపోయినా, చరణ్ నటన మాత్రం…

ఈ వారం తెలుగు రిలీజ్ లు లిస్ట్

సంక్రాంతి సినిమాల హంగామా థియేటర్స్ దగ్గర దాదాపు పూర్తైంది. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’సినిమా మాత్రం దుమ్ము దులిపుతోంది. ఈ వీకెండ్ కూడా.. ఈ సినిమాదే హ‌వా. ఇక కొత్త నెల ఫిబ్ర‌వ‌రి వచ్చేసింది. కొత్త నెలలో కొత్త సినిమాలు క్యూ క‌డుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి…

ఇదేం రచ్చరా నాయినా ఆగేలా లేదు

వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని…

ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చిన అల్లు అరవింద్

కొందరు అదే పనిగా ట్రోలర్స్ కు స్టఫ్ ఇస్తూంటారు. వాళ్లలో కే.ఏ పాల్ , మంచు విష్ణు, మంచు లక్ష్మి వంటి వారు ముందు వరసలో ఉంటారు. అయితే తాజాగా అల్లు అరవింద్ పనిగట్టుకుని మరీ ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చినట్లు…

‘రుద్ర‌’గా ప్ర‌భాస్‌..నెగిటివ్ కామెంట్స్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. మైథలాజికల్ నేపధ్యంలో లో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ డైరక్టర్. ఈ భారీ ప్రాజెక్టులో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.…

బాల‌య్య చంక‌లో మాన్షన్ హౌస్ పై భువ‌నేశ్వ‌రి సెటైర్!

బాలకృష్ణ మాన్షన్ హౌస్ బ్రాండ్ మందు తాగుతారని అందరికీ తెలుసనే సంగతి తెలిసిందే. ఆయన ప్రజంట్ దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. బాలయ్యే వల్లే మాన్షన్ హౌస్ బ్రాండ్ వాల్యూ పెరిగిందనటంలో సందేహం లేదు. ఈ విషయం ఇప్పుడు ప్రస్తావన ఎందుకంటే…

‘పుష్ప 2 ది రూల్‌’కు రివ్యూ ఇచ్చిన అల్లు శిరీష్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa 2) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం…

శేఖర్ కమ్ముల‘గోదావరి’రీ- రిలీజ్ డేట్

తెలుగులో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలన్ని హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక శేఖర్ కమ్ముల కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కావడానికి…

‘కబాలి’తెలుగు నిర్మాత ఆత్మహత్య, కారణం ఇదే?

తెలుగు చిత్ర పరిశ్రమ విషాదం చోటు చేసుకుంది. కబాలి సినిమా ఫేమ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి సోమవారం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలియచేసారు. గోవాలోని…