‘ది రాజా సాబ్’ : సంజయ్ దత్ పాత్రపై మారుతి షాకింగ్ రివీల్!
ప్రభాస్ నటిస్తున్న‘ది రాజా సాబ్’ సినిమాపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారర్, ఫాంటసీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఓ రకమైన మోజు ఏర్పడింది. సినిమా నుంచి బయటకు వచ్చే ప్రతి…
