కాపీ కొట్టి తీసి ఆస్కార్ కు పంపుతారా, అమీర్ ఖాన్ పై ఆగ్రహం

బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు చాలా అవార్డ్…

వైయస్ రాజశేఖర్ రెడ్డిగా నాగచైతన్య? డైరక్టర్ ఎవరంటే

తండేల్ వంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య ఏ సినిమా చేయబోతున్నారనేది ఖచ్చితంగా అభిమానుల ఎదురుచూసే అంశం. అయితే ఆయన ఓ వెబ్ సీరిస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ తో అమేజాన్ ప్రైమ్ కోసం ఆ…

టిల్లు స్క్వేర్ , మ్యాడ్ స్క్వేర్: కొనసాగుతున్న ఎన్టీఆర్ సెంటిమెంట్

తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వ‌చ్చిన టిల్లు స్క్వేర్ , మ్యాడ్ స్క్వేర్ ఒక విషయంలో కామన్. అదేమిటంటే…ఎన్టీఆర్ సెంటిమంట్. ఈ రెండు చిత్రాల ఫస్ట్ పార్ట్ లు సెన్సేషన్ విజయం సాధించాయి. రెండో పార్ట్ లు…

GD Naidu బయోపిక్‌లో శివానీ రాజశేఖర్‌

ఇప్పటికే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry: The Nambi Effect)తో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన మాధవన్‌ (R Madhavan) ఇప్పుడు మరో బయోపిక్‌తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘ది ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన జి.డి.నాయుడు…

నాని Hit 3 లీక్ : ఫీలవుతూ డైరక్టర్ ట్వీట్

సర్ప్రైజ్ లు ముందే సోషల్ మీడియాలో లీక్ అవటం ఈ మధ్యకాలంలో బాగా జరుగుతోంది. ఇది దర్శక,నిర్మాతలను చాలా బాధిస్తోంది. రీసెంట్ గా నాని హిట్ 3 సినిమాలో కార్తీ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై దర్శకుడు…

Manoj Kumar: ప్రముఖ దర్శకుడు కన్నుమూత, ప్రధాని నివాళి

ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1937లో…

గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక

హన్సికా మోత్వానీ (Hansika Motwani) బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది. త‌న‌పై న‌మోదైన గృహ హింస (domestic violence) కేసును కొట్టివేయాల‌ని కోరుతూ బాంబే హైకోర్టులో(Bombay High Court) క్వాష్ పిటిష‌న్ దాఖాలు చేసింది. గ‌తేడాది ప్రశాంత్‌ మోత్వానీ (హన్సికా మోత్వానీ సోదరుడు)…

మీరంతా గజ్జి కుక్కలంటూ కౌంటర్ ఇచ్చిన హీరో నాని టీమ్

నానీ తాజాగా ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. దసరా సినిమాతో నాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా ఎక్సపెక్టేషన్స్…

మారు వేశాల ఫన్నీ స్పై థ్రిల్లర్ ‘జాక్’ ట్రైలర్

సిద్దు జొన్నలగడ్డ రెండు సూపర్ హిట్ చిత్రాలలో కనిపించి స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు . “డీజే” టిల్లు , దాని సీక్వెల్ “టిల్లు స్క్వేర్” ప్రధానంగా హాస్య చిత్రాలలో నటించాడు. ఇప్పుడు అతను కొత్త జోనర్‌కి మారాడు - స్పై థ్రిల్లర్.…

సెట్ మీద రేఖ చెంపదెబ్బ కొట్టిందని నటి ఏడుపు, ఆ తర్వాత బాలీవుడ్ కే బై

కొన్ని సంఘటనలు వింటానికే ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా పాతకాలం సంఘటనలు ఇప్పటివారికి మరింత ఇంట్రస్టింగ్ గా అలా జరిగిందా అప్పట్లో అని నోస్ట్రాలజీ ఫీల్ ని కలగ చేస్తాయి. అవి లజ్జ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. లజ్జ సినిమా 2001లో…