సినిమాల్లో అలరించే నటులు ఇప్పుడు బిజినెస్ రంగానికీ విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లలో ఎంతో ఆసక్తి చూపిస్తూ, మంచి విజయాలు అందుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ — అక్కినేని నాగచైతన్య. నగరంలో ‘షోయు’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన నాగచైతన్య, ప్రస్తుతం ఫుడ్…
