పవన్ కళ్యాణ్‌ OG – టాలీవుడ్‌లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. ఆఫీషియల్‌గా రిలీజ్ డేట్ ఇంకా దూరంలో ఉన్నా, ఫ్యాన్స్‌లో క్రేజ్ పీక్స్‌కి చేరింది. సోషల్ మీడియా అంతా OG మానియా తో మోగిపోతోంది.

పవన్ కళ్యాణ్ OG బిజినెస్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతుంటే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండస్ట్రీ సర్కిల్స్‌లో, టాప్ సోషల్ మీడియాలో పేజీల్లో బజ్ ఒక్కటే – OG ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. ఆర్ ఆర్ తో ఫైనల్ కట్ లాక్ చేశారు. యూనిట్ టాక్ ప్రకారం ఔట్‌పుట్ చూసి టీమ్ సూపర్ హ్యాపీగా ఉంది.

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: “ఫుల్ మీల్ ఫర్ ఫ్యాన్స్ & ఆడియన్స్.”
సెకండ్ హాఫ్ పోస్ట్-ప్రొడక్షన్ ఇంకా కొనసాగుతోంది.

ముందే ఉన్న క్రేజ్‌కి ఈ పాజిటివ్ రిపోర్ట్స్ మరింత హైప్ పెంచేశాయి. ఇకపై మేకర్స్ కూడా గేర్ పెంచుతున్నారు – వినాయక చవితి రోజున రెండో సింగిల్ రిలీజ్ అని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

, , ,
You may also like
Latest Posts from