ప్రియాంక మోహన్‌పై కార్పోరేట్ కుట్ర, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటపెట్టిన ‘OG’ బ్యూటీ!
నాని ‘సరిపోదా శనివారం’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలతో తెలుగులో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది ప్రియాంక మోహన్. అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ పోస్టులు, ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. అసలు…
