టాలీవుడ్లో వెంటకేష్ సరసన మల్లీశ్వరిగా మెరిసి, ‘అల్లరి పిడుగు’లో బాలయ్యతో స్టెప్పులేసిన కత్రినా కైఫ్.. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. సినిమాల్లో పద్ధతిగా, ఇంటర్వ్యూల్లో చాలా గౌరవంగా కనిపించే కత్రినా వెనుక ఎవరికీ తెలియని ఒక వివాదాస్పద కోణం ఉందన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా హృతిక్ రోషన్, జాన్ అబ్రహంలతో ఆమె నడిపిన సీక్రెట్ లవ్ ట్రాక్స్, రణబీర్‌తో బ్రేకప్ వెనుక ఉన్న ‘షాకింగ్’ కారణాలు ఇప్పుడు హాట్ టాపిక్. ఈ ఫోటో ఫీచర్లో కత్రినా కెరీర్‌లోని ఆ ‘చీకటి’ నిజాలను చూద్దాం..

హృతిక్ – కత్రినా.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వెనుక ఆఫ్ స్క్రీన్ రొమాన్స్!
హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘జిందగీ నా మిలేగి దుబారా’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి అంతా ఫిదా అయ్యారు. అయితే అది కేవలం యాక్టింగ్ మాత్రమే కాదని, షూటింగ్ సమయంలోనే వారి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడిచిందని బాలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం ఉంది.

కంగనా రనౌత్‌ను బలి చేశారా?
హృతిక్ రోషన్‌తో కంగనా రనౌత్ పీక్ రిలేషన్లో ఉన్నప్పుడే కత్రినా ఎంట్రీ ఇచ్చిందని టాక్. ‘బ్యాంగ్ బ్యాంగ్’ షూటింగ్ కోసం వీరిద్దరూ మనాలి వెళ్ళినప్పుడు.. కత్రినా కోసమే హృతిక్ తనను దూరం పెట్టాడని కంగనా స్వయంగా తన సన్నిహితుల దగ్గర వాపోయింది. అంటే ఒకరి ప్రేమను చెడగొట్టి కత్రినా హృతిక్‌కు దగ్గరైందన్నమాట!

జాన్ అబ్రహంతో అర్ధరాత్రి మెసేజ్‌లు!
సల్మాన్ ఖాన్‌తో కత్రినా డేటింగ్ చేస్తున్న సమయంలోనే ఆమెకు జాన్ అబ్రహంతో లింక్ అప్ ఉందన్న వార్తలు వచ్చాయి. ‘న్యూయార్క్’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య నడిచిన ఎస్సెమ్మెస్ సంభాషణలు చూసి సల్మాన్ రగిలిపోయాడట. ఈ విషయం బయటపడకుండా ఉండటానికి కత్రినా తన బిల్డింగ్ పై నుండి దూకేస్తానని బ్లాక్ మెయిల్ చేసి మరీ మీడియా నోరు నొక్కించిందని వార్తలు వచ్చాయి.

రణబీర్ కపూర్ ‘చీటర్’ వెనుక అసలు కథ!
రణబీర్ తనను మోసం చేశాడని కత్రినా చాలా ఇంటర్వ్యూల్లో బాధితురాలిలా (Victim) సింపతీ సంపాదించింది. కానీ నిజానికి కత్రినా కూడా రణబీర్‌తో ఉన్నప్పుడే హృతిక్‌తో క్లోజ్‌గా ఉందన్న విషయాన్ని పీఆర్ టీమ్ చాలా తెలివిగా దాచేసింది. రణబీర్ బ్రేకప్‌కు కత్రినా ప్రవర్తన కూడా ఒక కారణమని ఇన్సైడర్స్ చెబుతుంటారు.

లండన్ లో ‘స్కార్ట్’గా ఉండేదా?
బాలీవుడ్‌లోకి రాకముందు కత్రినా కైఫ్ లండన్ లో ఒక ‘స్కార్ట్’ (Escort) గా పని చేసేదని జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ రాసిన ఒక బ్లైండ్ ఆర్టికల్ అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయం తెలిశాకే రణబీర్ తల్లి నీతూ కపూర్ తన కొడుకు పెళ్లిని కత్రినాతో ఆపేశారని ప్రచారం ఉంది.

నీతూ కపూర్ ఎందుకు దూరం పెట్టింది?
కత్రినా పాత జీవితం గురించి, ఆమె అఫైర్స్ గురించి తెలిసిన నీతూ కపూర్.. కత్రినాను తమ ఇంటి కోడలిగా అంగీకరించలేదట. అందుకే ఒక క్రిస్మస్ పార్టీలో కత్రినాను ఇంటికి పిలిచినందుకు నీతూ కపూర్ ఆ పార్టీకి రాకుండా నిరసన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

సల్మాన్ ఖాన్ వానిటీ వ్యాన్ లో ఏం జరిగింది?
రణబీర్‌తో ప్రేమలో ఉన్నప్పుడే కత్రినా తన మాజీ ప్రేమికుడు సల్మాన్ ఖాన్‌తో ‘ఏక్ థా టైగర్’ షూటింగ్ చేసింది. ఆ సమయంలో ఆమె గంటల తరబడి సల్మాన్ వానిటీ వ్యాన్లోనే గడిపేదట. ఇది రణబీర్-కత్రినా బంధం విడిపోవడానికి ఒక ప్రధాన కారణమైంది.

పీఆర్ టీమ్ చేసిన ‘ఏంజెల్’ మ్యాజిక్!
కత్రినా చుట్టూ ఇన్ని వివాదాలు ఉన్నా, ఆమె పీఆర్ టీమ్ (రేష్మా శెట్టి) మాత్రం ఆమెను ఒక పద్ధతి గల అమ్మాయిగా, ఎప్పుడూ మోసపోయే బాధితురాలిగా లోకానికి పరిచయం చేసింది. సల్మాన్ ఖాన్ ఇమేజ్ను క్లీన్ చేసినట్టే, కత్రినా ఇమేజ్ను కూడా చాలా తెలివిగా మార్చేశారు.
ప్రస్తుతం విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుని ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న కత్రినా కైఫ్.. గతంలో ఇన్ని వివాదాస్పద ఎఫైర్స్ నడిపిందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్లో ఏదీ కనిపించినంత అందంగా ఉండదని, ప్రతి గ్లామర్ వెనుక ఒక డార్క్ స్టోరీ ఉంటుందని కత్రినా వ్యవహారం మరోసారి నిరూపించింది. మల్లీశ్వరిగా మన మనసు దోచుకున్న ఈ భామ వెనుక ఇన్ని కోణాలు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు!

