Tag: Katrina Kaif’s Secret Love

కత్రినా కైఫ్ ‘సీక్రెట్’ ఎఫైర్స్ ! వానిటీ వ్యాన్ లో ఏం జరిగింది?? ఆ ‘చీకటి’ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్‌లో వెంటకేష్ సరసన మల్లీశ్వరిగా మెరిసి, ‘అల్లరి పిడుగు’లో బాలయ్యతో స్టెప్పులేసిన కత్రినా కైఫ్.. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. సినిమాల్లో పద్ధతిగా, ఇంటర్వ్యూల్లో చాలా గౌరవంగా కనిపించే కత్రినా వెనుక ఎవరికీ తెలియని ఒక వివాదాస్పద కోణం…