టికెట్ ప్రైస్ వార్: కర్ణాటక హైకోర్టు షాకింగ్ నిర్ణయం – ఎవరికి గుడ్ న్యూస్!
కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ ప్రైస్ క్యాప్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 23, 2025న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ₹200 టికెట్ లిమిట్ పై స్టే విధించింది. జూలై 2025లో ప్రభుత్వం,…
