‘మ్యాడ్ స్క్వేర్‌’ మూవీ రివ్యూ

ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేయటం అంటే బిజినెస్ పరంగా మంచి ఆలోచన. అదే సమయంలో మొదట పార్ట్ ని మ్యాచ్ చేసేలా ఉండేలా ప్లాన్ చేయటం మాత్రం చాలా కష్టం. ఇంతక ముందు వచ్చిన ‘మ్యాడ్‌’ ఎంత పెద్ద సక్సెస్…