జయం రవి విడాకుల కేసు : నెలకు 40 లక్షల భరణం డిమాండ్!

రవి మోహన్, ఆర్తి మధ్య విడాకుల కేసు గత కొంతకాలంగా ఇంట్రస్టింగ్ గా మారింది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతున్న వారి వివాదాలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బుధవారం, దంపతులు వారి పిటిషన్లు సమర్పించడానికి చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు…