దీపికా హిజాబ్ వివాదం: హిందువై ఉండి డబ్బుల కోసం ఇలా చేస్తావా? !
ఈ మధ్యకాలంలో వరస వివాదాలతో ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది! తాజాగా ఆమె భర్త రణ్వీర్ సింగ్తో కలిసి నటించిన ‘ఎక్స్పీరియన్స్ అబుదాబి’ యాడ్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అబుదాబి…
