నాగార్జున షాకింగ్ పిటిషన్: తన పేరుతో పోర్న్ లింక్స్ సృష్టించారట!
సోషల్ మీడియా, యూట్యూబ్, AI టూల్స్ అతి వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, స్టార్ ఇమేజ్‌ని వాడుకుని సులభంగా డబ్బు చేసుకోవాలనే కొత్త మోసాలు తలెత్తుతున్నాయి.అవి కేవలం ఫేక్ వీడియోలు లేదా ఎడిటెడ్ షార్ట్స్ వరకే పరిమితం కాలేదు. AI సహాయంతో…

