‘బాహుబలి’ అభిమానులకు షాక్: ఈ పాటలు, సీన్లు స్క్రీన్‌పై కనిపించవు!
‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను ఒకే సినిమాలో కూర్చి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే… ఈ ఎడిటింగ్ ప్రయాణం ఎంత కఠినమైందో రాజమౌళి స్వయంగా చెబుతున్నారు.…





