రవితేజ కొత్త సినిమా టైటిల్ విని షాక్ అవుతున్న జనం!
సినిమా ఎంత బాగున్నా, టైటిల్ అనేది మొదటి హుక్. అది క్యాచీగా, ఫన్‌గా లేదా మిస్టరీగా ఉంటేనే జనాల్లో వెంటనే టాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు "భర్త మహాశయులకు విజ్ఞప్తి" లాంటి టైటిల్ చూసి ఒక్కసారిగా “ఇది ఏంటి బాస్?” అనిపిస్తుంది.…
