ఆడలేక మద్దెల ఓటు అన్నట్లు, తన ప్లాఫ్ లకు కు ఓటీటీనే కారణమంటున్నాడు

తన సినిమాలు వరస పెట్టి ఫెయిల్యూర్ అవటంపై అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బాక్సాఫీస్‌ సక్సెస్‌ రేటు తగ్గడంపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్లే సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఆయన తాజాగా…

అలాంటివి ఆపండంటూ కరీనా సీరియస్ పోస్ట్, వెంటనే డిలీట్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సైఫ్‌ని ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి…

టీజర్ చూస్తూంటే కాంతార గుర్తు వస్తోందేంటి?

కాంతారా ఎఫెక్ట్ తెలుగు సినిమాపై ఇంకా తగ్గలేదు. తాజాగా రిలీజైన భైరవం టీజర్ ఆ విషయం మరోసారి ప్రూవ్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మల్టీ స్టారర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సినిమా…

సెట్ కూలి ప్రమాదం .. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!

షూటింగ్ లో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూంటాయి. అయితే చాలా వరకూ వాటిని బయిటకు చెప్పటానికి ఇష్టపడరు. కానీ ఈ మధ్యన ఆ రకంగా సినిమాకు కాస్తంత పబ్లిసిటి అయినా వస్తుంది కదా అని మీడియాకు టీమ్ స్వయంగా…

బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ ?

డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'పౌజీ' పై రోజు రోజుకి ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి హను రాఘవపూడి ద‌ర్శ‌కత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది…

‘కన్నప్ప’లో శివుడు గా అక్షయ్ …ఫస్ట్ లుక్ ఇదిగో

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’. ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది రెడీ అవుతున్న సంగతి తెలసిందే. ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎంతో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్‌…

సైఫ్ ఎటాక్ కేసు: UPI పేమెంట్ తో నిందితుడు దొరికిపోయాడు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్ట్‌ చేసిన సంగతి తెలసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.…

‘కల్కి 2898 ఏడీ’సీక్వెల్ అప్డేట్

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (kalki 2898 AD). దీనికి సీక్వెల్ గా ‘కల్కి 2’ (kalki 2898 AD Sequel) రానున్న విషయం తెలిసిందే.…

‘భూత్ బంగ్లా’ లో టబు: భయపెడుతుందా? భయపడుతుందా?

టబు అంటే ఇప్పటికి మనకు నిన్నే పెళ్లాడతా సినిమానే గుర్తు వస్తుంది. ఆ తర్వాత నాగ్ తో కలిసి నటించిన ఆవిడా మీ ఆవిడా గుర్తు వస్తాయి. అయితే ఆమె విభిన్న జానర్ చిత్రాలు హిందీలో చేసింది. అందులో హారర్ జానర్…

గేమ్ ఛేంజర్ ని టార్గెట్ చేస్తూ గోల గోల చేస్తోంది

బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌతేలా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాని కంటిన్యూగా టార్గెట్ చేస్తోంది. ఇప్ప‌టికే క్రికెట‌ర్ రిష‌బ్ పంత్‌(Rishabh Pant)తో పాటు సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan)పై సెన్సేషన్ కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచిన…