గేమ్ ఛేంజర్ ని టార్గెట్ చేస్తూ గోల గోల చేస్తోంది
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాని కంటిన్యూగా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)తో పాటు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై సెన్సేషన్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన…


