ఓటిటి సంస్దలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాయో, ఎవరికి ట్విస్ట్ ఇస్తాయో తెలియటం లేదు. తాజాగా వరుణ్ ధావన్, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ-బన్నీ’ (Honey Bunny) కి అర్దాంతరంగా స్వస్ది పలికారు. ప్రియాంక చోప్రా,…
