నాని (Nani) హీరోగా ఓదెల శ్రీకాంత్ (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది పారడైజ్’ (The Paradise). షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ…
