దీపావళి బాక్సాఫీస్ !ఎవరు దుమ్మురేపారు? ఏవి బూడిదైపోయాయి!?

ఈ ఏడాది దీపావళి సోమవారం వచ్చినందున, హాలీడే వీకెండ్‌ బూస్ట్‌ను ఫుల్‌గా ఉపయోగించుకోవాలని టాలీవుడ్‌లో నలుగురు హీరోలు థియేటర్లలో అదృష్టం పరీక్షించుకున్నారు. కిరణ్ అబ్బవరం యొక్క ‘K Ramp’, సిద్ధు జొన్నలగడ్డ యొక్క ‘తెలుసు కదా’, ప్రియదర్శి నటించిన ‘మిత్ర మండలి’…