మూడు అదిరిపోయే ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన వెంకీ

మొన్న సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్టైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ మళ్లీ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ అతడి కెరీర్‌లోనే బెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వెంకీ బాగా సెలెక్టివ్‌గా ప్రాజెక్టుల్ని అంగీకరిస్తున్నాడు. ఎన్నో…