“మహావతార్ నరసింహ” హఠాత్తుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలు – ఎందుకిలా ?
భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అవతారాలలో ఒకటైన నరసింహుడి ఆధారంగా తెరకెక్కిన “మహావతార్ నరసింహ” సినిమా, ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. విజువల్ గ్రాండ్యూర్, రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలు, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో దేవతా కథనాన్ని కొత్తగా అల్లిన తీరు…



