ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్? ఆస్కార్ నామినేషన్‌కు దగ్గరలో ఉన్న మహావతార్ నరసింహా!
స్టార్ హీరోలూ లేరు… భారీ యాక్షన్ మసాలా కూడా లేదు… ప్రచారాలెక్కడో పక్కన… అయినా బాక్సాఫీస్ దగ్గర రాక్షసుడిలా దూసుకెళ్లి రికార్డులు కొల్లగొట్టిన చిత్రం మహావతార్ నరసింహా ఇప్పుడు మరొక అద్భుతాన్ని నమోదు చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో 200కు పైగా…
