వార్ 2 నష్టాలు, రవితేజ సినిమాతో కాంపన్సేషన్?
సోషల్ మీడియాలో, ఫిలింనగర్‌లో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ప్రొడ్యూసర్ నాగ వంశి గురించే. వార్ 2 – కూలీ క్లాష్ నేపథ్యంలో ఆయన్నే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్ అయిన నాగ వంశి, వార్ 2 తెలుగు…






