Tag: Jr NTR

ఎన్టీఆర్ తీరని కోరిక.. ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కోసం అన్ని ఏళ్లు వెయిట్ చేసినా దక్కలేదా! అసలు కారణం ఇదే!

ప్రతీ హీరోకు ఒక డ్రీమ్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని జీవితాశయం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అలాంటి ఒక తీరని కోరిక ఉందన్న…

ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక భయంకరమైన నిజం.. 7 వారాల్లో 10 కిలోలు ఎలా తగ్గాడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే మాస్.. కానీ ఇప్పుడు ఆయన కనిపిస్తున్న తీరు చూస్తే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎప్పుడూ చబ్బీగా ఉండే తారక్, ఒక్కసారిగా ఇంత లీన్‌గా ఎలా మారిపోయాడు? ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ కోసం ఆయన చేసిన…

ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ వెన్నుపోటు? సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టులు వైరల్!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ మంచితనాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ అలుసుగా తీసుకున్నారా? ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన తారక్ కాలాన్ని వృథా చేసి, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త నందమూరి…

అల్లు అర్జున్ తోనా ఎన్టీఆర్ తోనా? సస్పెన్స్‌ను వీడేదెప్పుడు?

త్రివిక్రమ్ తెరకెక్కించబోయే భారీ పౌరాణిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) గత కొంతకాలంగా వివాదాల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంలో నెలకొన్న గందరగోళమే. ఈ సినిమాను 2026…

బెంగళూరు ఎన్టీఆర్ అడ్డాగా మారిపోయిందా? ఆసుపత్రి ప్రారంభోత్సవంలో అసలేం జరిగింది? ఆ వీడియోలు చూస్తే ఫ్యూజులు అవుట్!

యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఘటన చూస్తుంటే తారక్ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. కేవలం ఒక హాస్పిటల్ వింగ్ ప్రారంభోత్సవానికి వెళ్తే, అక్కడ కనిపించిన జన…

ఎన్టీఆర్‌కు ఏమైంది? ‘డ్రాగన్’ షూటింగ్ ఆకస్మికంగా నిలిపివేత.. తారక్ హెల్త్ పై షాకింగ్ అప్‌డేట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒకటే టెన్షన్. ‘దేవర’ వంటి భారీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న పాన్-వరల్డ్ మూవీ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న…

ఢిల్లీ హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం?

డిజిటల్ యుగంలో సెలబ్రిటీల పేర్లు, ముఖచిత్రాలు, గుర్తింపులు ఎంత సులభంగా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో తన పేరును, వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు కోర్ట్ కు వెళ్లి కీలక విజయం సాధించారు జూ.…

అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ? డైరక్టర్ ఎవరంటే…

టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్లు కలిసి చేసిన సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. ఆ తరువాత కాలంలో ఈ ట్రెండ్ కాస్త తగ్గినా, మళ్లీ దానికి…

ఎన్టీఆర్ హైకోర్టుకు… ‘నా హక్కులు కాపాడండి!’ –షాక్‌లో సినీ ఇండస్ట్రీ

జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి ఫోటో, మీమ్, వీడియో వెనుక అసలు ఎవరి అనుమతీ లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన పేరు , ఫేస్, వీడియోలు ఎలా వాడుతున్నారో చూస్తూ… ఎన్టీఆర్ చివరికి కోర్టు ద్వారం…

ఎన్‌టీఆర్ ‘డ్రాగన్’లో విలన్ గా బాలీవుడ్ హీరో! ఎవరంటే..!

ఎన్‌టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం… ఈ మ్యాగ్నమ్ ఆపస్‌లోకి బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ గ్రాండ్ ఎంట్రీ…

ఎన్టీఆర్ కన్ఫూజన్ తోనే ‘దేవర 2’ కి ఎండ్ కార్డు??

ఎన్నాళ్లుగానో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఇండస్ట్రీలో నడుస్తున్న ‘దేవర 2’ క్యాన్సిలేషన్ వార్త… చివరికి నిజమైపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చినా, ఈసారి మాత్రం కొరటాల కన్‌ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. NTR ఆసక్తి తగ్గడంతోనే దేవర 2 కు…

మారుతి నిజంగా ఎన్‌టీఆర్‌ను టార్గెట్ చేశాడా? క్షమాపణ ఎందుకు?

దర్శకుడు మారుతి చేసిన ఒక చిన్న వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ‘ద రాజా సాబ్’ నుండి విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఈవెంట్‌లో మారుతి, “కాలర్ ఎత్తే మాటలు చెప్పను… ప్రభాస్ కట్‌అవుట్‌కు అలాంటి మాటలు చిన్నవైపోతాయి” అని…