తమిళ హీరో కార్తి గాయపడ్డాడు. ప్రస్తుతం మైసూరులో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. గత కొన్నిరోజుల నుంచి కర్ణాటకలోని మైసూరులో కార్తి కొత్త సినిమా 'సర్దార్ 2' షూటింగ్ జరుగుతోంది. కీలకమైన సీన్స్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కార్తి…