కన్నప్పలో ప్రభాస్ మాయాజాలం : ఎంతసేపు అంటే…
భాస్ ఓ సినిమాలో ఉన్నారంటే చాలు.. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు, ఏ గెటప్ లో కనిపించబోతున్నాడంటూ ఫ్యాన్స్ కంటికీ నిద్ర లేకుండా ఉంటారు. అలాంటి అభిమానుల కోసం ఈ ఏడాది ప్రభాస్ మరో సినిమా వస్తోంది. మంచు విష్ణు కలల ప్రాజెక్ట్…





