‘కలాం’ గా ధనుష్! ఒక్క క్షణం ఆగండి, డైరెక్టర్ ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోండి!

దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన విజనరీ, శాస్త్రవేత్త, రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథ వెండితెరపైకి రాబోతుంది! ఈ బహుముఖ ప్రాజెక్ట్‌లో కలాంగా నటించబోతున్నాడు సౌత్‌ స్టార్, న్యాచురల్ పెర్ఫార్మర్ ధనుష్. ‘కలాం’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌కు…