ట్రెజర్ హంట్ అడ్వెంచర్ లో చైతూ, చితక్కొడతాడా?

పాట్రియాటిక్ రొమాంటిక్ డ్రామా “తండేల్”తో చాలా రోజుల తరువాత మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తండేల్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చైతూ, ఇప్పటికే తన నెక్ట్స్…