ఇదేం మాస్ ట్విస్ట్ పుష్పా: బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫొటో !

కొన్ని పనులు తెలిసి చేసావో లేక తెలియక చేసావో, రెండూ కాక సరదా కోసం చేసావో కానీ జనాలను ఆశ్చర్యపరుస్తూంటాయి. తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లిన విష‌యం తెలిసిందే.…